Astrology: రేపు అంటే సెప్టెంబర్ 10న రవి పుష్య యోగం, ఈ 5 రాశుల వారు చాలా లక్కీ, ధన వంతులు అవుతారు..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
రేపు, ఆదివారం, సెప్టెంబర్ 10, చంద్రుడు మిథునరాశి తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అంతేకాకుండా, రవి పుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం కూడా రేపు అంటే ఆదివారం ఏర్పడుతున్నాయి. దీని కారణంగా రేపు చాలా పవిత్రమైన రోజు కానుంది.