True Caller Voice: మీ ఫోన్లో ఇంటర్నెట్ ఉందా? అయితే ట్రూకాలర్ వాయిస్ ద్వారా ఉచితంగా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు.
కాలర్ డీటేల్స్, కాల్ బ్లాకింగ్ సర్వీస్ అందించే ట్రూకాలర్ యాప్ ద్వారా ఇప్పుడు ఫోన్ కాల్స్ కూడా ఉచితంగా చేసుకోవచ్చు. ఉచిత మెసేజ్, చాటింగ్, మెసేజ్ ఫిల్టర్, మెసేజ్ బ్లాకింగ్ ఇలా ఒకటేమిటి ఇంకా ఎన్నో ఫీచర్లు ప్రవేశపెడుతుంది...