Allu Arjun Case Row: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ.. బన్నీ హాజరు అవుతారా?

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్‌ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనున్నది. బన్నీ బెయిల్ పిటిషన్‌ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.

Hyderabad, Dec 30: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun) కు సంబంధించిన బెయిల్ పిటిషన్‌ (Bail Petition) పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనున్నది. బన్నీ బెయిల్ పిటిషన్‌ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ తో ప్రస్తుతం అల్లు అర్జున్ బయటే ఉన్నారు. గతంలో కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ముగియడంతో కోర్టులో ఇటీవలే అల్లు అర్జున్ వర్చువల్‌ గా హాజరయ్యారు. ఆ విచారణలో కౌంటర్‌ కి పోలీసులు సమయం కోరారు. ఈ క్రమంలో కేసు విచారణ నేటికి వాయిదా పడింది. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణ జనవరి 10కి వాయిదా పడిన విషయం తెలిసిందే.

మకరజ్యోతి పండుగ సందర్భంగా నేడు తిరిగి తెరుచుకోనున్న శబరిమల ఆలయం

బన్నీ వస్తారా?

గత విచారణకు అల్లు అర్జున్ కోర్టుకు వర్చువల్ గా హాజరయ్యారు. అయితే, నేటి విచారణకు ఆయన హాజరు అవుతారా? లేదా ఆయన లాయర్లు మాత్రమే హాజరవుతారా? అనేది తెలియాల్సి ఉంది.

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్, న్యూఇయర్ రోజున వైన్స్ 12 గంటల వరకు, బార్లు, పబ్స్ కు ఒంటి గంట వరకు అనుమతి

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

Advertisement
Advertisement
Share Now
Advertisement