Free COVID Booster Dose: ఈనెల 15 నుంచి ఉచితంగా బూస్టర్ డోస్‌లు, 18 ఏళ్లు పైబడిన వారందరికీ 75 రోజుల పాటు ఫ్రీగా ఇవ్వనున్నట్లు తెలిపిన కేంద్రం
కరోనా బూస్టర్ డోసులపై కేంద్రం శుభవార్త చెప్పింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ 75 రోజుల పాటు ఉచితంగా బూస్టర్ డోస్‌లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జూలై 15వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ బూస్టర్ డోస్‌లు వేయించుకోవచ్చని తెలిపింది.
కరోనా బూస్టర్ డోసులపై కేంద్రం శుభవార్త చెప్పింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ 75 రోజుల పాటు ఉచితంగా బూస్టర్ డోస్‌లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జూలై 15వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ బూస్టర్ డోస్‌లు వేయించుకోవచ్చని తెలిపింది. దేశ 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొంటున్న తరుణాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) బుధవారంనాడు తెలిపారు. ఈనెల 15 నుంచి రాబోయే 75 రోజుల పాటు 18 ఏళ్లు పైబడిన పౌరులందరూ ఉచితంగా బూస్టర్ డోస్ తీసుకోవచ్చని మంత్రి చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు
India is celebrating 75 years of independence. On the occasion of Azadi ka Amrit Kaal, it has been decided that from 15th July 2022 till the next 75 days, citizens above 18 years of age will be given booster doses free of cost: Union Minister Anurag Thakur pic.twitter.com/Qai76dFVW7
— ANI (@ANI) July 13, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 13, 2022 05:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

