⚡భారతదేశంలో కార్మికులు పని చేయడానికి ఇష్టపడటం లేదు: ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్
By Hazarath Reddy
లార్సెన్ & టూబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మరో వివాదానికి కేంద్రబిందువుగా మారారు. ఈసారి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులో లేనందున కార్మికులు వేరే ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.