⚡బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ ఇవే, ఒక్క సారి చార్జ్ చేస్తే చాలు 85 కిలో మీటర్ల మైలేజ్
By Krishna
బెంగళూరుకు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ బౌన్స్ (Bounce) తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter)ను ఇటీవల విడుదల చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ బౌన్స్ (Bounce) ఇన్ఫినిటీ E1 ప్రారంభ ధర రూ. 68,999గా నిర్ణయించారు.