auto

⚡కరిజ్మా XMR 210 బైక్ లాంచ్, ధర రూ. 1. 72 లక్షలు

By Hazarath Reddy

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ (Hero Motocorp) తన మిడ్‌ రేంజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ కరిజ్మా XMR 210ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధరను రూ.1.82 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్‌ కింద రూ.10వేలు డిస్కౌంట్‌తో రూ.1.72 లక్షలకే విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

...

Read Full Story