auto

⚡మూడేళ్ల తరువాత ఇండియా మార్కెట్లోకి ఫ్యాషన్ ప్లస్

By Hazarath Reddy

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) బైక్ ఫ్యాషన్ ప్లస్' (Passion Plus) మూడేళ్ల క్రితం ఇండియాలో నిలిపివేసిన సంగతి విదితమే. బిఎస్6 ఉద్గార ప్రమాణాల కారణంగా ఈ బైక్ భారత మార్కెట్ నుంచి పక్కకు వెళ్లింది. ఈ బైక్ మళ్లీ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 76,065 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

...

Read Full Story