కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ హోండా కార్స్ ఇండియా (Honda India) ఎలివేట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ బ్లాక్, సిగ్నేచర్ బ్లాక్ అనే రెండు ప్రత్యేక ఎడిషన్‌లను (Special Edition) విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్‌లు టాప్-స్పెక్ జెడ్ఎక్స్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటాయి. కొత్త క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ కలర్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి
...