auto

⚡కియా నుంచి త్వరలో మార్కెట్లోకి కంపాక్ట్‌ ఎస్‌యూవీ

By VNS

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) భారత్ మార్కెట్‌లో త్వరలో కంపాక్ట్‌ ఎస్‌యూవీ కియా సిరోస్‌ (Kia Syros) కారు ఆవిష్కరించనున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి కియా సిరోస్‌ (Kia Syros) కార్ల బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు ఆన్‌లైన్‌లో గానీ, డీలర్‌షిప్‌ల వద్ద గానీ రూ.25,000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు.

...

Read Full Story