auto

⚡మహీంద్రా ఎక్స్‌యూవీ 700పై రూ. 2 లక్షల వరకు తగ్గింపు

By Vikas M

ఏఎక్స్‌7 వేరియంట్‌ ధరలు రూ.19.49 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతాయి. గతంలో ఈ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.21.54 లక్షలుగా ఉండేది. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.2.2 లక్షల మేర తగ్గింపు లభిస్తుంది. కొత్త ధరలు జులై 10 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ ధరలు కేవలం నాలుగు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయని మహీంద్రా అండ్‌ మహీంద్రా పేర్కొంది.

...

Read Full Story