By Hazarath Reddy
భారత్‌లో మారుతి సుజుకీ జిమ్నీ 5-డోర్స్ సిరీస్ ఉత్పత్తి ప్రారంభమైంది. దీని విక్రయాలు జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ధర కాకుండా ఈ కారు గురించి దాదాపు అన్ని వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి.
...