ఆటోమొబైల్స్

⚡11,177 గ్రాండ్‌ విటారా కార్ల‌ను రీకాల్ చేస్తున్న మారుతి సుజుకీ

By Hazarath Reddy

భారత దేశ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తన పాపులర్‌ మోడల్‌ గ్రాండ్‌ విటారాకు సంబంధించి 11,177 కార్ల‌ను రీకాల్ చేస్తున్న‌ట్లు (Maruti Suzuki Recalls 11,177 Units Of Grand Vitara) ప్ర‌క‌టించింది.

...

Read Full Story