auto

⚡కేవలం 18 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్‌ అయ్యే కార్‌

By VNS

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) శుక్రవారం భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025 (Bharat Mobility Global Expo 2025)లో కియా తన న్యూ ఈవీ6 (Kia EV6) కారును ఆవిష్కరించింది. న్యూ ఈవీ6 (EV6) కార్ల కోసం బుకింగ్స్‌ కూడా ప్రారంభం అయ్యాయి. ఈ కారు ధర రూ.60.97 లక్షల నుంచి రూ.65.95 లక్షల (ఎక్స్ షోరూమ్‌) మధ్య ఉంటుందని తెలుస్తోంది.

...

Read Full Story