⚡మార్కెట్లోకి సరికొత్త స్కోడా కొడియాక్ కారు విడుదలకు సిద్ధం, జనవరి 10 నుంచి లభ్యం,
By Krishna
కంపెనీ స్కోడా కొడియాక్ (Skoda Kodiaq)ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను జనవరి 10న విడుదల చేయనుంది. దీని ఇంటీరియర్ కూడా పాత కారు కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కొత్త స్కోడా కొడియాక్‌లో డ్యూయల్ టోన్ థీమ్ అందుబాటులో ఉంటుంది.