ఆటోమొబైల్స్

⚡ఈ టాటా కారును ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు, 400 కిలోమీటర్ల మైలేజీ లభించే అవకాశం,

By Krishna

ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) విభాగంలో టాటా మోటార్స్ మరో ప్రభంజనం సృష్టించబోతోంది. కంపెనీ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనంలో కొత్త బ్యాటరీ ప్యాక్‌ను తీసుకురాబోతోంది, ఆ తర్వాత ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 400 కి.మీ. మైలేజీ ఇవ్వనుంది.

...

Read Full Story