By Krishna
టాటా మోటార్స్ తన కొత్త 'CNG శ్రేణి కార్లను' జనవరి 19న పరిచయం చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నెలాఖరులోగా ఏయే మోడల్స్‌ను ప్రవేశపెడతారో కంపెనీ ప్రకటించనప్పటికీ, టియాగో (Tiago) కారులో కొత్త CNG వేరియంట్‌లను వెల్లడించవచ్చని భావిస్తున్నారు.
...