Innova HyCross లైనప్‌కి తాజా జోడింపు. Innova HyCross GX (O) — కంపెనీ ప్రకారం 10కి పైగా అధునాతన సౌకర్యం మరియు సాంకేతికత ఫీచర్లు ఉన్నాయి.ఈ కారు ప్రారంభ ధర రూ.20.99 లక్షలు.బుకింగ్ చేసుకున్నవారికి ఈనెల చివరి నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
...