By Rudra
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను మంగళవారం ప్రవేశపెట్టనున్నది. ఉదయం 11 గంటలకు లోక్ సభ లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.
...