⚡బ్యాంక్ స్ట్రైక్ వేళ SBI కస్టమర్లకు గుడ్‌న్యూస్..
By Team Latestly
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు పిలుపునిచ్చిన మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ వినియోగదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది.