ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రలోనే అత్యంత భారీ పునర్వ్యవస్థీకరణకు జర్మనీ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ (Volkswagen) శ్రీకారం చుట్టింది. ఈ దశాబ్దం చివరి నాటికి ఏకంగా లక్ష ఉద్యోగాలను తగ్గించుకునేందుకు యాజమాన్యం, కార్మిక సంఘాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
...