By Hazarath Reddy
వెల్‌కమ్ చిత్రం ద్వారా పేరుగాంచిన బాలీవుడ్ నటుడు ముష్తాక్ ఖాన్ కిడ్నాప్ కలకలం రేపింది. ఆయనను అగంతుకులు ఢిల్లీ-మీరట్ హైవే మీద కిడ్నాప్ చేసి రెండు లక్షల రూపాయలు దోచుకున్నారు.
...