entertainment

⚡సినిమా రీషూట్‌ చేస్తే తప్పు ఏముంది : కొరటాల

By Hazarath Reddy

మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 29న విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రీషూట్‌పై (Acharya Reshoots) ఇటీవల రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే.

...

Read Full Story