By Rudra
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేనాని పవన్ కల్యాణ్ కు అభినందనల జల్లుల ప్రవాహం కొనసాగుతున్నది. పవన్ అన్నావదినలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ ప్రత్యేక పెన్నును పవన్ కు ఇటీవలే బహుమతిగా అందజేశారు.
...