నాగ చైతన్య అక్కినేని, శోభిత ధూళిపాళ డిసెంబర్ 4వ తేదీన పెళ్లి పీటలు ఎక్కనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి జరగనుంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య తమ్ముడు అఖిల్ నిశ్చితార్థం కూడా కొద్ది రోజుల క్రితం జరిగింది. దీంతో చై, అఖిల్ ఒకే రోజు పెళ్లి చేసుకుంటారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.
...