సినిమా

⚡ హ్యాట్సాఫ్ చిరంజీవి, సినీ కార్మికుల కోసం సొంత ఖర్చుతో ఆస్పత్రి నిర్మాణం

By Naresh. VNS

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన గొప్ప మనసు చాటుకున్నారు. చిత్రపురి కాలనీలోని (Chitrapuri) పేద సినీ కార్మికుల కోసం 10 పడకల ఆసుపత్రిని (build a hospital) నిర్మిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. కొణిదెల వెంకట్రావు పేరుతో నిర్మించే ఈ ఆసుపత్రి తన వచ్చే పుట్టిన రోజు నాటికి అందుబాటులోకి తీసుకొస్తానని తెలిపారు.

...

Read Full Story