entertainment

⚡బాలీవుడ్‌ తెరపై బతుకమ్మ సాంగ్, సల్లూభాయ్ మూవీలో స్పెషల్ అట్రాక్షన్‌గా తెలంగాణ బతుకమ్మ

By VNS

లేటెస్ట్‌గా విడుదలైన ఈ పాట శ్రోతలను తెగు ఆకట్టుకుంటుంది. కేవలం తెలుగు వెర్షన్‌ను రిలీజ్‌ చేశారా? లేదంటే హిందీలోనూ తెలుగు సాహిత్యమే ఉంటుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పాటలో బతుకమ్మ పండుగ ఉట్టిపడేట్టు కనిపిస్తుంది. భూమిక, పూజా హెగ్డే దాండియా స్టెప్స్ అదిరిపోయాయి. పాట చివర్లో సల్మా (Bathukamma song)న్‌ పంచలో దర్శనమివ్వడం పాటకే హైలేట్‌గా నిలిచింది.

...

Read Full Story