By Rudra
ప్రముఖ నటుడు, ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన 16 ఏళ్ల కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుంది. విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నై అల్వార్ పేటలోని డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు.
...