టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్, రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ కాంబోలో వచ్చిన పౌరాణిక సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ' మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. భారీ వసూళ్లు సాధించింది. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాగా 'కల్కి..' నిలిచింది.
...