entertainment

⚡వద్దని చెప్తున్నా.. అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు!

By VNS

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, రుక్సార్‌ ధిల్లాన్‌ జంటగా నటించిన చిత్రం దిల్‌రూబా (Dilruba Movie). విశ్వకరుణ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 14న విడుదల కానుంది. గురువారం (మార్చి 6న) దిల్‌రూబా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా రుక్సార్‌ (Rukshar Dhillon) తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడింది.

...

Read Full Story