అలనాటి శృంగార తార సిల్క్ స్మిత గురించి డిస్కో శాంతి ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. "స్మితను నేను అక్కా అని పిలిచేదానిని. తను చాలా మంచిది .. చాలా కలుపుగోలుగా మాట్లాడుతుంది. అలాంటి ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందనేది నాకు అర్థం కాలేదు.
...