గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan), దర్శకుడు శంకర్ (shankar) కాంబోలో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్ ప్రోమో (Game Changer Teaser Promo) విడుదలైంది. 13 సెకన్లపాటు నిడివితో ఈ టీజర్ ప్రోమోను విడుదల చేశారు. బాయ్స్ హాస్టల్‌ను ఇందులో చూపించారు. చెర్రీ ఫైటింగ్‌నూ చూపారు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
...