entertainment

⚡రోడ్డు ప్రమాదంలో హీరో శర్వానంద్‌కు గాయాలు

By Rudra

టాలీవుడ్ (Tollywood) హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. కొన్ని నెలల క్రితం రక్షిత అనే అమ్మాయితో నిశితార్థం చేసుకున్న శర్వానంద్ జూన్ 3న జైపూర్(Jaipur) ప్యాలెస్ లో వివాహం చేసుకోబోతున్నారు. కానీ ఇంతలోనే శర్వానంద్ కు యాక్సిడెంట్ జరిగింది.

...

Read Full Story