By Arun Charagonda
తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించారు బెంగళూరులోని కోర్టు అధికారులు . జయలలిత ఆస్తుల వివరాలను పరిశీలిస్తే షాక్ అవడం ఖాయం.