entertainment

⚡శరవేగంగా యాత్ర-2 షూటింగ్, వైయస్ జగన్ పాత్రలో ఒదిగిపోయిన జీవా

By VNS

ఈ మూవీకి సీక్వెల్ ని తీసుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మహీ వి రాఘవ్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ సెకండ్ పార్ట్ ని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) కథ ఆధారంగా తెరకెక్కించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో జగన్ పాత్రలో ఎవరు నటిస్తారు అని అందరిలో ఆసక్తి నెలకుంది.

...

Read Full Story