సినిమా

⚡ఇంట్లో శవమై కనిపించిన ప్రముఖ నిర్మాత

By Vikas M

కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత (Kannada producer) సౌందర్య జగదీశ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం తన నివాసంలో శవమై కనిపించాడు.గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన రాజాజీనగర్‌ (Rajajinagar)లోని ఆసుపత్రికి తరలించారు.

...

Read Full Story