⚡స్టార్ హీరోయిన్‌ను వేధిస్తున్న మరో స్టార్ డైరక్టర్
By Hazarath Reddy
మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్‌ను వేధింపులకు గురి చేసిన కేసులో దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్‌ని (Sanal Kumar Sasidharan) పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువనంతపురంలో మే5న ఆయన్ను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.