సినిమా

⚡ఈ నటుడికి ఇదేం పాడుబుద్ధి, స్కూలు పిల్లలకు అది చూపిస్తూ...

By Hazarath Reddy

ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్‌ రవిని కేరళ పోలీసులు లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ (Sreejith Ravi Arrested) చేశారు. శ్రీజిత్‌ ఇద్దరు మైనర్‌ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధిత బాలికలు ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

...

Read Full Story