జగన్నాథ్ (Jagannath) మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ (Manchu Manoj ) సంచలన కామెంట్స్ చేశారు. నన్ను తొక్కాలంటే ఎవరి వల్ల కాదన్నారు. ఓ కాజ్ కోసం నిలబడ్డప్పుడు న్యాయం జరిగే వరకు అది వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. అది బయటి వాళ్లైనా సరే.. నా వాళ్లైనా సరే.. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని మనోజ్ అన్నారు. నా సూడెంట్స్ కోసం నిలబడ్డాను
...