సీనియర్ హీరో మంచు మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి ఘటన కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆయన రెండో సారి ఆడియో విడుదల చేశారు. జర్నలిస్ట్‌ను కొట్టాలని తాను దైవసాక్షిగా అనుకోలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అని ఆడియోలో ప్రశ్నించారు
...