నిహారిక తాజాగా మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ (Instagram Re Entry) ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది. ”ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు.. ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను.. ఇప్పుడు నేను నిజంగా రీఫ్రెష్ అయ్యాను. పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను” అంటూ నిహారిక చేసిన పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
...