తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సినీ పరిశ్రమ ప్రముఖులు...సీఎంతో సమావేశం కాగా ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేశారు సీఎం. సంథ్య థియేటర్ ఘటనలో పోలీసులు రిలీజ్ చేసిన 9 నిమిషాల వీడియోను సినీ పెద్దలకు చూపించారు సీఎం రేవంత్.
...