By VNS
ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన దేవర (Devara) చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం తాజాగా సక్సెస్ ఈవెంట్‌ను (Devara Succes meet) నిర్వహించింది.
...