By Rudra
రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం కొంత గ్యాప్ దొరకడంతో 'హరిహర వీరమల్లు' సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ మంగళగిరిలో వేసిన ఓ సెట్ లో జరుగుతోంది.
...