entertainment

⚡కొండా సురేఖపై రాహుల్ గాంధీ సీరియస్

By Arun Charagonda

సినీ నటి సమంత పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు రాహుల్ గాంధీ. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు రాహుల్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం, రాహుల్ గాంధీకి లేఖ రాశారు కొండా సురేఖ. మంత్రి స్పందన చూశాక కొండా సురేఖపై చర్యలు ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.

...

Read Full Story