entertainment

⚡డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్

By VNS

ప్ర‌యాణం అద్భుతంగా సాగుతోందంటూ హోంబలే ఫిల్మ్స్ (Homvbale Films) ఎక్స్ వేదిక‌గా రాసుకోచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు తీపి క‌బురు అందించిన‌ట్లు అయ్యింది. స‌లార్ 2 ‘శౌర్యాంగ పర్వం’ అంటూ రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

...

Read Full Story