సినిమా

⚡ప్రముఖ సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు మృతి

By Hazarath Reddy

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు (Kodali Bosubabu Dies) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. దివంగత దాసరి నారాయణరావుకు ఈయన బంధువు అవుతారు. దాసరి పద్మకు సోదరుడి వరుస.

...

Read Full Story