entertainment

⚡ఎంగేజ్ మెంట్ త‌ర్వాత సోష‌ల్ మీడియాలో శోభిత ధూళిపాళ్ల తొలి పోస్ట్

By VNS

ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను శోభిత ధూళిపాళ్ల షేర్ చేసింది. చైతూతో కలిసి ఊయలలో కూర్చుని దిగిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఫోటోలతో పాటు ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

...

Read Full Story