entertainment

⚡3డీ వెర్షన్‌లో విక్రమ్‌ కర్ణ మూవీ, మహాభారతం కథతో గూస్ బంప్స్‌ తెప్పిస్తున్న టీజర్‌

By VNS

మూవీ షూటింగ్ సైలెంట్ గా జరుగుతూ ముందుకు సాగుతూ వెళ్తుందని సమాచారం. 2017లోనే ఈ మూవీని అనౌన్స్ చేశారు. అయితే ఆ తరువాత ఈ మూవీ వార్త మళ్ళీ వినిపించలేదు. రెండు రోజులు క్రిందట ఈ మూవీ షూటింగ్ జరుగుతుందని దర్శకుడు సోషల్ మీడియాలో పోస్ట్ వేశాడు.

...

Read Full Story