సినిమా

⚡నేను పారిపోయే రకం కాదు పరిగెత్తించి రకం : కళ్యాణీ

By Hazarath Reddy

కరాటే కల్యాణి ఆదివారం నుంచి కనిపించకుండా పోయిందనే వార్తల నేపథ్యంలో ఆమె తాజాగా మీడియా ముందుకు వచ్చింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కల్యాణి సోమవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చింది. తాను (Karate Kalyani) పారిపోయే రకం కాదని,ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేసింది.

...

Read Full Story